[ITEM]
Kumkumapoovu Serial Cast 3,9/5 2876 reviews

కుంకుమ పువ్వు సీరియల్ చాల చాల ఉత్కంఠ భరితం గా కొనసాగుతున్నది అనే చెప్పాలి. నాకైతే జయంతి పాత్ర నా మనసుకు బాగా హత్తుకుంది.

ఆమె పాత్ర లో చేస్తునంత సేపు నా కళ్ల నుండి నీళ్లు వస్తూనే ఉన్నాయి. ఆమె అమృతని విరోధిగా, తనకి అయిష్టంతో కూడుకొన్న మనసుతో చూసిన, అమృత మాత్రం అమ్మ అన్నప్పుడల్లా జయంతి మనసు ఎక్కడో తన కూతురేనేమో అనే ఒక చిన్న అనుభూతి కలగటం, జయంతి ఎంత ద్వేషించినా అమృత దూరం కాకుండా ఉండటం.

Kumkumapoovu (English: Saffron) is a Malayalam language soap opera that appeared on Asianet. 1 Plot; 2 Cast; 3 Awards; 4 Remakes; 5 References. Annies Kitchen With Famous Serial Actress & Clssical Dancer “Asha Sarath ” Chakka. Kumkumapoovu Shalini Baby. Kumkumapoovu serial kumkumapoovu hotstar kumkumapoovu episodes kumkumapoovu serial cast kumkumapoovu daily.

నాకు చాల బాగా నచ్చింది ఏ దైన జయంతి మాత్రం ఈ సీరియల్ కి HIGH లైట్. ఇక జానీ కూడా జయంతి భర్త గా నిజ జీవితములో ఎలా చూస్తున్నారో తెలియదు కానీ, సీరియల్ లో మాత్రం ప్రాణం గా చూసేరు. 2 జయంతి కోడలుగా వేసిన అమ్మాయి, చాల చాల బాగుంది, నాకైతే చంపేయాలన్నంత కోపం వచ్చేది. అంటే తన పాత్ర కి చాల న్యాయం చేసింది.

జయంతిని భాధ పెట్టినపుడల్లా నాకు చాల చాల భాధ కలిగి తనమీద చాల కోపం వచ్చేది. మళ్ళా ఇది సీరియల్ కదా అని సరిపెట్టుకోవాల్సి వచ్చేది. 3 రుద్ర పాత్ర కూడా నాకు బాగా నచ్చింది. అమృత కోసం మంచి వాడిగా మారటం, తన కోసం దేనికైనా సిద్దపడటం.

4 సిరి పాత్ర నన్ను అంతగా ఆకట్టుకోలేదు కానీ తన భర్త గా నటించిన అతని పాత్ర సూపర్. పేరు గుర్తు రాక, సిరి భర్త అన్నాను. 5 అమృత కూడా సూపర్. జయచంద్ర మొదట భార్య, తరువాత కూతురు, అతని తపన,ఆరాటం, భాధ అతను కూడా న్యాయం చేసేరు తన పాత్రకి.

టోటల్ గా 100% మర్క్స్ ఇవ్వచ్చు. మా టీవీ కి No 1 సీరియల్. Thank యు mvs. If you want your work to be featured or advertise on our site.

Tri metra nad urovnem neba na anglijskom yazike smotretj onlajn. Ballroom Dancewear Store at Dance America Malnutrition is a critical health issue among older adults caused by eating too little food, too few nutriens, and by digestive problems rewlated to aging.

Please drop us mail. (Some pics used on this site might have been picked up from the internet; we are not using these photos for any commercial purposes, but if we have mistakenly used your image, and you are the legal owner, please drop us an email and We will be happy to remove the image for you.) We post rare collection of celebrities pics of their family, wedding ( marriage ), husband, wife, son, daughter and many more. We keep updated with filmy news that is on buzz.

[/ITEM]
[/MAIN]